** TELUGU LYRICS **
చితికిన బ్రతుకులో చిగురులు తొడిగినే
నలిగిన ఎదలలో చింతలు తొలగినే (2)
నా ప్రభు సన్నిధిలో అంతానందమే (2)
నా ప్రభు యేసుతో అంతుత్సాహమే (2)
1. కమ్ముకున్న చీకటులు కలరానివేదనలు బ్రతుకున నెమ్మది లేకుండా చేసిన
ఎరిగిన నా ప్రబే నా వెన్ను తట్టేనే బ్రతుకున నవ్వులే వెళ్లి విరిసెనే (2)
||చితికిన బ్రతుకులో||
నలిగిన ఎదలలో చింతలు తొలగినే (2)
నా ప్రభు సన్నిధిలో అంతానందమే (2)
నా ప్రభు యేసుతో అంతుత్సాహమే (2)
1. కమ్ముకున్న చీకటులు కలరానివేదనలు బ్రతుకున నెమ్మది లేకుండా చేసిన
ఎరిగిన నా ప్రబే నా వెన్ను తట్టేనే బ్రతుకున నవ్వులే వెళ్లి విరిసెనే (2)
||చితికిన బ్రతుకులో||
2. చేరలేని శిఖరాలు కానలేని తీరాలు మనసున నెమ్మది లేకుండా చేసిన (2)
చూచిన దేవుడే నాకభయం ఇచ్చెనే మనసున నెమ్మది తేజరిల్లేనే
||చితికిన బ్రతుకులో||
3. నా అన్నవారలు బ్రతుకున బాధలు గృహాన గలిబిలి ఎంతగా చేసినా (2)
పిలిచిన నా ప్రభే నన్నాదరించనే గృహాన నెమ్మది పరిమళించెనే (2)
||చితికిన బ్రతుకులో||
** ENGLISH LYRICS **
Chitikina Brathukulo Chigurulu Thodigine
Naligina Edalalo Chinthalu Tolagine (2)
Naa Prabhu Sannidhilo Anthaanandame (2)
Naa Prabhu Yesutho Anthutsaahame (2)
1. Kammukunna Cheekatulu Kalaraanivedanalu Brathukuna Nemmadi Lekunda Chesina
Erigina Naa Prabe Naa Vennu Thattene Brathukuna Navvule Velli Virisene (2)
||Chitikina Brathukulo||
2. Cheraleni Shikharalu Kaanaleni Theeralu Manasuna Nemmadi Lekunda Chesina (2)
Choochina Devude Naakabhayam Icchene Manasuna Nemmadi Thejarillene
||Chitikina Brathukulo||
3. Naa Annavaralu Brathukuna Baadhalu Gruhaana Galibili Enthaga Chesina (2)
Pilichina Naa Prabhe Nannaadarinachene Gruhaana Nemmadi Parimalinchene (2)
||Chitikina Brathukulo||
---------------------------------------------------------------------
CREDITS : Bro KY Ratnam | Sis Raji Lekhana
---------------------------------------------------------------------