** TELUGU LYRICS **
అత్యున్నతమైన ఓ శిఖరమ తేజోమయమైన ఓ కిరణమా
మా నా హృదిలో కొలువున్న దివ్యమైన రూపమా
నా జీవన మార్గాన్ని చూపించే దీపమా
నీకే నా స్తోత్రమూ చేసేద నీ గానమా
ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆధారం నీవే
ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆధారం నీవే
మోసినావులే నా దోష భారము నీవే (2)
మరణ భయముతో ఉన్న నాకు నిరీక్షణ వైనావు (2)
నీ ప్రేమ ఎంతో ప్రాణమిచ్చి చాటినావు (2)
మరణ భయముతో ఉన్న నాకు నిరీక్షణ వైనావు (2)
నీ ప్రేమ ఎంతో ప్రాణమిచ్చి చాటినావు (2)
||అత్యున్నతమైన||
వేసారిన వారికి విశ్రాంతివి నీవే
దిశను చూపేనా చుక్కానివి నీవే
వేసారిన వారికి విశ్రాంతివి నీవే (2)
పాప స్థితిలో నేను ఉన్న ప్రేమతో పిలిచావు (2)
నీ కరుణ ఎంతో కాపాడి కరుణించి నావు (2)
వేసారిన వారికి విశ్రాంతివి నీవే
దిశను చూపేనా చుక్కానివి నీవే
వేసారిన వారికి విశ్రాంతివి నీవే (2)
పాప స్థితిలో నేను ఉన్న ప్రేమతో పిలిచావు (2)
నీ కరుణ ఎంతో కాపాడి కరుణించి నావు (2)
||అత్యున్నతమైన||
-----------------------------------------------
CREDITS : Vasu Moses
Vocals : Nissi John
-----------------------------------------------