** TELUGU LYRICS **
ఏముందని నన్ను ప్రేమించినావు
కృపా చూపినావు కరుణించినావు (2)
అందకార బండములతో పట్టబడిన నన్ను
వెదకి రక్షించిన దేవుడు నీవయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
అర్హత లేని నన్ను నీ సన్నిధి చేర్చినావు
పనికిరాని పాత్రనైన నీదు ఆత్మ తో నింపినావు
నీకు ధురమైన క్షణము తల్లడిల్లినావు
నీ ఆజ్ఞల మార్గములో నేను నడిచినపుడు హర్షించినావు (2)
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
కంటిపాపలా నన్ను కాపాడి కాయుచున్నావు
కృంగిన వేళ లో ధర్శించి ధైర్యపరచినావు
కొలత లేని ప్రేమతో నన్ను ప్రేమించినావు
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
చాటింతును ఇలాలో నీ ప్రేమను
ప్రకటింతును నీ ఘన కార్యములను
ఫలించేది కొమ్మగా నన్ను చేసి
ప్రకాశింప జేయుము నను నీ కోరకే యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
||ఏముందనీ||
కృపా చూపినావు కరుణించినావు (2)
అందకార బండములతో పట్టబడిన నన్ను
వెదకి రక్షించిన దేవుడు నీవయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
అర్హత లేని నన్ను నీ సన్నిధి చేర్చినావు
పనికిరాని పాత్రనైన నీదు ఆత్మ తో నింపినావు
నీకు ధురమైన క్షణము తల్లడిల్లినావు
నీ ఆజ్ఞల మార్గములో నేను నడిచినపుడు హర్షించినావు (2)
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
కంటిపాపలా నన్ను కాపాడి కాయుచున్నావు
కృంగిన వేళ లో ధర్శించి ధైర్యపరచినావు
కొలత లేని ప్రేమతో నన్ను ప్రేమించినావు
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
చాటింతును ఇలాలో నీ ప్రేమను
ప్రకటింతును నీ ఘన కార్యములను
ఫలించేది కొమ్మగా నన్ను చేసి
ప్రకాశింప జేయుము నను నీ కోరకే యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
||ఏముందనీ||
------------------------------------------------
CREDITS :
------------------------------------------------