** TELUGU LYRICS **
పరమ తండ్రి పరిశుద్ధాత్ముడా
నీకే నా ఆరాధన
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
నన్ను ఆదరించుమా (2)
యేసయ్యా నా యేసయ్యా
ఏమివ్వగలను నీ ప్రేమకై
యేసయ్యా నా యేసయ్యా
నీ జాలికై వందనం
నిరాశ కలిగిన నా బ్రతుకును
ఆశ కలిగించితివి
ఎవ్వరూ నాకు తోడు లేనప్పుడు
నీవు నాకు తోడైయుంటివి (2)
అర్హతే లేని నాకు అర్హతనిచ్చావు
యోగ్యతే లేని నన్ను యోగ్యునిగా చేసావు (2)
యేసయ్యా నా యేసయ్యా
ఏమివ్వగలను నీ ప్రేమకై
యేసయ్యా నా యేసయ్యా
నీ జాలికై వందనం (2)
నా జీవిత పయనములో ఎన్నో శోధనలు ఎదురైయున్నప్పుడు
వ్యాధి బాధలతో కృంగియున్న నన్ను
నీ దరి చేర్చి కౌగిట దాచావు (2)
పాపినైన నన్ను కరుణించుము దేవా
నీ కృపతో నన్ను బలపరచుము తండ్రి (2)
యేసయ్యా నా యేసయ్యా
ఏమివ్వగలను నీ ప్రేమకై
యేసయ్యా నా యేసయ్యా
నీ జాలికై వందనం (2)
నీకే నా ఆరాధన
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
నన్ను ఆదరించుమా (2)
యేసయ్యా నా యేసయ్యా
ఏమివ్వగలను నీ ప్రేమకై
యేసయ్యా నా యేసయ్యా
నీ జాలికై వందనం
నిరాశ కలిగిన నా బ్రతుకును
ఆశ కలిగించితివి
ఎవ్వరూ నాకు తోడు లేనప్పుడు
నీవు నాకు తోడైయుంటివి (2)
అర్హతే లేని నాకు అర్హతనిచ్చావు
యోగ్యతే లేని నన్ను యోగ్యునిగా చేసావు (2)
యేసయ్యా నా యేసయ్యా
ఏమివ్వగలను నీ ప్రేమకై
యేసయ్యా నా యేసయ్యా
నీ జాలికై వందనం (2)
నా జీవిత పయనములో ఎన్నో శోధనలు ఎదురైయున్నప్పుడు
వ్యాధి బాధలతో కృంగియున్న నన్ను
నీ దరి చేర్చి కౌగిట దాచావు (2)
పాపినైన నన్ను కరుణించుము దేవా
నీ కృపతో నన్ను బలపరచుము తండ్రి (2)
యేసయ్యా నా యేసయ్యా
ఏమివ్వగలను నీ ప్రేమకై
యేసయ్యా నా యేసయ్యా
నీ జాలికై వందనం (2)
** ENGLISH LYRICS **
Parama Thandri Parishuddhaathmudaa
Neeke Naa Aaraadhana
Sarvoannathudaa Sarvashakthimanthudaa
Nannu Aadharinchumaa (2)
Yesayya Naa Yesayya
Emivvagalanu Nee Praemakai
Yesayya Naa Yesayya
Nee Jaalikai Vandanam
Niraasha Kaligina Naa Brathukunu
Aasha Kaliginchithivi
Evvaroo Naaku Thodu Laenappudu
Neevu Naaku Thodaiyuntivi (2)
Arhathae Laeni Naaku Arhathanicchaavu
Yoagyathae Laeni Nannu Yoagyunigaa Chaesaavu (2)
Yesayya Naa Yesayya
Emivvagalanu Nee Praemakai
Yesayya Naa Yesayya
Nee Jaalikai Vandanam (2)
Naa Jeevitha Payanamulo Enno Shoadhanalu Eduraiyunnappudu
Vyaadhi Baadhalatho Krungiyunna Nannu
Nee Dhari Chaerchi Kougita Dhaachaavu (2)
Paapinaina Nannu Karuninchumu Deva
Nee Krupatho Nannu Balaparachumu Thandri (2)
Yesayya Naa Yesayya
Emivvagalanu Nee Praemakai
Yesayya Naa Yesayya
Nee Jaalikai Vandanam (2)
------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Asher Samuel
------------------------------------------------------------------------