** TELUGU LYRICS **
జగమంతా సంబరమే - మొదలాయే ఈ రోజే
జనియించె మా రాజే - లోకరక్షకుడే (2)
ఆకాశమంతా పట్టానోడు - పసి బాలునిగా పుట్టినాడు
ఆకాశమంతా పట్టానోడు - బాలునిగా పుట్టినాడు
నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి పండుగ చేద్దాం రండి
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి యేసయ్య పుట్టాడండి
1. తారనే చూసామే - వెంబడి వచ్చామే
రాజూనే చుడంగా - త్వరపడి వచ్చామే (2)
చూపులకు చక్కనోడే సుందరుడే ఆ సామీ
బంగారు సాంబ్రాణి బోళమునిచ్చి వచ్చామే (2)
వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా (2)
రక్షకుని జననం లోకమునకానందం (2)
2. దూతనే చూసామే - భయపడిపొయామే
మెసయ్య జన్మ వార్తను మేము విన్నామే (2)
నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని
సంతోషగానము చేస్తూ బేత్లేహేముకు చేరామే(2)
వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా(2)
||జగమంతా సంబరమే||

** ENGLISH LYRICS **
Jagamanthaa Sambarame - Modhalaayae Eee Rojae
Janiyinche Maa Raajae - Lokarakshakudae (2)
Aakaashamantha Patthaanodu - Pasi Baalunigaa Putthinaadu
Aakaashamantha Patthaanodu - Baalunigaa Putthinaadu
Ninnu Nannu Chaeraga Vacche Yesu Naadhudu
Randi Randi Randi Sandhadhi Chaedhdhaam Randi
Randi Randi Randi Panduga Chaedhdhaam Randi
Randi Randi Randi Sandhadhi Chaedhdhaam Randi
Randi Randi Randi Yesayya Putthaadandhi
1. Thaaranae Choosaamae - Vembadhi Vacchaamae
Raajoonae Chudangaa - Thvarapadhi Vacchaamae (2)
Choopulaku Chakkanodae Sundharudae Aa Saamee
Bangaaru Saambraani Bolamunicchi Vacchaamae (2)
Voy Voy Voy Voy Voy Thandhaanaanae Thandhaanaanaenaa (2)
Rakshakuni Jananam Lokamunakaanandham (2)
2. Dhoothanae Choosaamae - Bhayapadhipoyaamae
Mesayya Janma Vaarthanu Maemu Vinnaamae (2)
Nashiyinchipoye Manalanu Rakshimpa Vacchaadhani
Santhoshagaanamu Chaesthoo Bethlehaemuku Chaeraamae (2)
Voy Voy Voy Voy Voy Thandhaanaanae Thandhaanaanaenaa (2)
||Jagamanthaa Sambarame||
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals, Music : Davidson Gajulavarthi
---------------------------------------------------------------------------------------