1980) పశువుల పాకలో మరియమ్మ గర్భాన

** TELUGU LYRICS **

పశువుల పాకలో - మరియమ్మ గర్భాన (2)
ప్రభుయేసు జన్మించె - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా (2) 
||పశువుల||

ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదువేలకు పెట్టేనురో (2)
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా (2)
||పశువుల||

కుంటోళ్ళు గుడ్డోళ్ళు - చెవిటోళ్ళు మూగోళ్ళు
స్వస్థతను ఇచ్చేనురో - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా (2)
||పశువుల||

చచ్చినోళ్ళను లేపినాడు - గాలి తుఫాను ఆపినాడు (2)
నీటిమీద  నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా (2) 
||పశువుల||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------