1979) పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించె నేడు

** TELUGU LYRICS **    

    పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించె నేడు
    ఆకాశములో అందాల తార వెలసింది చూడు (2)
    Happy Christmas 
    Merry Christmas 
(2)

1.  దావీదు పురములో శిశువు పుట్టేను చూడగ రారండి 
    ఈ దినమే మీ హృదయాలను ఆయనకర్పించుడి 
(2)
    పశువుల తొట్టిలో క్రీస్తును ప్రేమతో దర్శించండి
    వేగిరమే ప్రభు సన్నిధిలో అందరూ ఇక చేరండి
    Happy Christmas 
    Merry Christmas 
(2)

2.  మరియా యోసేపు ఇమ్మానుయేలును మనసారా సేవింపగా 
    సంతోషకరమైన శుభ వర్తమానము దూతలు ప్రకటించగా 
(2)
    ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు నెరవేరగా 
    సమాధాన కర్త అద్భుత రీతిగా ఆలోచన కర్తై రాగా
    Happy Christmas 
    Merry Christmas 
(2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------