1978) పశువుల పాకలో పుట్టాడు రాజు యేసయ్య

** TELUGU LYRICS **  

    పశువుల పాకలో పుట్టాడు రాజు యేసయ్య 
    జగతికి వెలుగును తెచ్చాడు క్రీస్తు మెస్సయ్య
    తనెంతో ప్రేమ చూపువాడు
    నేనంటే ప్రాణమిచ్చువాడు
    తనెంతో జాలి చూపువాడు 
    నువ్వంటే ప్రాణమిచ్చువాడు
    అద్వితీయ దేవుడు ఆరాధనీయుడు ఆదరించు దేవుడు మనయేసు నాధుడు

1.  అదిగో చూడు అద్భుతమైన కార్యము చూద్దాము 
    క్రీస్తును తెలిపే తారక ఒకటి నింగిలో మెరిసింది 
    సాంబ్రాణి బోళం అర్పించుదాం 
    మన క్రీస్తు రాజుని కొనియాడుదాం 
    ||పశువుల పాకలో||

2.  గొల్లలు జ్ఞానులు యేసుని చూచి ఆనందించారు 
    ప్రేమతో రాజుని చూడగ వచ్చి ఆరాధించారు 
    మన పూర్ణ హృదయముతో మన యేసుకే 
    పాటలు పాడి ఆరాధించేదం
    ||పశువుల పాకలో||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments