5249) నా ఆత్మీయ యాత్రలో పలు శోధనలు నను చుట్టిన

** TELUGU LYRICS **

నా ఆత్మీయ యాత్రలో పలు శోధనలు నను చుట్టిన (2)
విడువక తోడుండి నడిపించావు 
నిత్యము నీ ప్రేమ చూపించావు (2)
యేసయ్యా నా యేసయ్యా (4)

నా వారే నన్ను నిందించగా
నా సొంత జనులే నను వదిలేయగా (2)
నీ మాటతో నన్ను బ్రతికించావు
నీ కొరకు బ్రతికే బ్రతికిచ్చావు (2)

నా ఆపదలన్నిటిలో నన్నాదుకున్నావు 
నా కష్టనష్టములో నా తోడు నిలిచావు (2)
నా ప్రార్ధన నీవు ఆలకించిచావు
నీ సేవలో నన్ను దీవించావు (2)

------------------------------------------------------------------------
CREDITS : Music : Bro.Vinay
Lyrics, Tune, Vocals : Pastor M Prabhu Kumar 
------------------------------------------------------------------------