** TELUGU LYRICS **
నాకంటూ ఈ జగాన – నీవే కదా నా యేసయ్య
జీవించెద నీ కోసమే – చావైతే నిన్ను చేర ఆశయా
నా ప్రభువా – ఎంత ప్రేమయా
ఊహించలేనయా నాపై నీకున్న దయ
ఆశల వలయాలు నను చుట్టుకొనగా – కొనఊపిరితో నే పడి ఉండగా
నీ చేతితో నను లేపినావు – నీ ప్రాణమిచ్చి నను కొన్నావు
ఎంత ప్రేమయా నా యేసయ్య – ఊహించలేనయా
నీ అడుగులలోనే నా ఈ పయనం
నీ సిలువ చెంతనే సేద తీర్చుకొందును
ఎన్నో ఇక్కట్లు కన్నీటి కష్టాలు
నీ కృపలో ఉందునయా
ఎంత ప్రేమయా – ఊహించలేనయా (నా మంచి యేసయా)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------