** TELUGU LYRICS **
సాగిపోవుచున్నది ఈయాత్ర
యేసుతోనే సాగిపోవుచున్నది
సాగిపోవుచున్నది ఈయాత్ర
యేసులోనే సాగిపోవుచున్నది
భయమేమి లేదు నాకిక
కానాను నే చేరగలను
కానాను యాత్రలో
ఎన్నో మలుపులు
తిరిగినది నా జీవితము
మారా లాంటి అనుభవములెన్నో
మధురముగా మార్చినావు
కారుచీకటిలో కాంతిరేఖగా నిలిచి
నడిపించినావు పయనములో
కలవరపరిచే శోధనలెన్నో
విజయముగా మార్చినావు
నిత్యసీయోనులో పరిశుద్దులతో కలిసి
పరవశించెదను నిత్యములో
పరిపూర్ణమైన సౌంధర్యములో
నూతన గీతము పాడెదను
సాగిపోవుచున్నది ఈయాత్ర
యేసుతోనే సాగిపోవుచున్నది
సాగిపోవుచున్నది ఈయాత్ర
యేసులోనే సాగిపోవుచున్నది
భయమేమి లేదు నాకిక
కానాను నే చేరగలను
యేసుతోనే సాగిపోవుచున్నది
సాగిపోవుచున్నది ఈయాత్ర
యేసులోనే సాగిపోవుచున్నది
భయమేమి లేదు నాకిక
కానాను నే చేరగలను
కానాను యాత్రలో
ఎన్నో మలుపులు
తిరిగినది నా జీవితము
మారా లాంటి అనుభవములెన్నో
మధురముగా మార్చినావు
కారుచీకటిలో కాంతిరేఖగా నిలిచి
నడిపించినావు పయనములో
కలవరపరిచే శోధనలెన్నో
విజయముగా మార్చినావు
నిత్యసీయోనులో పరిశుద్దులతో కలిసి
పరవశించెదను నిత్యములో
పరిపూర్ణమైన సౌంధర్యములో
నూతన గీతము పాడెదను
సాగిపోవుచున్నది ఈయాత్ర
యేసుతోనే సాగిపోవుచున్నది
సాగిపోవుచున్నది ఈయాత్ర
యేసులోనే సాగిపోవుచున్నది
భయమేమి లేదు నాకిక
కానాను నే చేరగలను
-----------------------------------------------
CREDITS : Apo Jayaraj
Vocals : Nissi john
-----------------------------------------------