** TELUGU LYRICS **
నీ కృప లేనిదే నేను లేను ప్రభు
నీ కృపవల్లనే నాధు జీవం ప్రభు (2)
విడువదు ఎడబాయాదు
నీ కృపా నను ఎన్నడు (2)
నీ కృపా చాలును నీ ప్రేమ మరువను
నీలో నే ఆనందము
నీ తోడు మరువను స్నేహం విడువను
నీతోనే నా విజయము
నేరవేర్చెదవు ప్రతి వాగ్ధానము
నీ కృపతో నీ సాక్షిగా నడిపించెదవు
||విడువదు||
నీ ఆత్మతో నను నింపుము
నీ సాక్షిగా నను వాడుము
||విడువదు||
నీ కృపవల్లనే నాధు జీవం ప్రభు (2)
విడువదు ఎడబాయాదు
నీ కృపా నను ఎన్నడు (2)
నీ కృపా చాలును నీ ప్రేమ మరువను
నీలో నే ఆనందము
నీ తోడు మరువను స్నేహం విడువను
నీతోనే నా విజయము
నేరవేర్చెదవు ప్రతి వాగ్ధానము
నీ కృపతో నీ సాక్షిగా నడిపించెదవు
||విడువదు||
నీ ఆత్మతో నను నింపుము
నీ సాక్షిగా నను వాడుము
||విడువదు||
--------------------------------------------------------
CREDITS : Music, Vocal : Eli Moses
Lyrics, Tune : Goldy Crownz
--------------------------------------------------------