3691) నీ ముఖము మనోహరం నీ స్వరం మధురం


** TELUGU LYRICS **

నీ ముఖము మనోహరం 
నీ స్వరం మధురం నా ప్రియుడా యేసయ్య (2)
దేవా దేవా దేవా దేవా
 (2)

యేసయ్య నా స్నేహితుడా
నా ఆరాధన దైవమా
 (2)
స్తుతి అర్పింతును నా జీవితాంతం 
దేవా కొలిచేదను హృది అర్పింతును
నీ నీతి శాశ్వతమైనది శాశ్వతమైనది 
||దేవా||

లోకము మారిన మారని ప్రేమా 
కాలము గడచిన వీడని ప్రేమా
అన్నిటి మించిన అరుదైన ప్రేమా
కన్నీరు తుడిచే కలువరి ప్రేమ
ఏమివ్వగలను నీ ప్రేమకు
నిన్ను వర్ణించగలన న యేసయ్య
 (2) 
||దేవా||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------