** TELUGU LYRICS **
లల లల ల లల లల ల లల లల ల
లల లల ల లల లల ల లల లల ల
దేవాది దేవునికి స్తోత్రం చేసెదము
రాజాది రాజునకు స్తుతి చెల్లించెదము.
యుగయుగముల దేవుడ నీవే
తరతరముల దైవము నీవే
మాకున్న ఆశ్రయదుర్గమా...
యేసయ్యా నీకే వందనం
లల లల ల లల లల ల లల లల ల
లల లల ల లల లల ల లల లల ల
సైన్యములకు అధిపతియైన - సర్వశక్తి ప్రభుడవు నీవే
ఆది అంతమైయున్న పరిశుద్ధుడా
ఆశ్చర్యకరుడవు నీవే - సమాధాన కర్తవు నీవే
షాలేము రాజా నీవే - శ్రీమంతుడా
దేవా మా ప్రభువా - పది వేలలో సుందరుడా
రాజా మహా రాజా మా స్తుతులకు పాత్రుడా
లల లల ల లల లల ల లల లల ల
లల లల ల లల లల ల లల లల ల
అబ్రహాము దేవుడవైన - యెహోవా యీరే నీవే
అన్నిటిని చూచుకునే మా నజరేయుడా
ఇశ్రాయేలు డేవుడవైన - యెహోవా నిస్సీ నీవే
జయమునిచ్చి నడిపించే జయశీలుడా
దేవా మా ప్రభువా - పది వేలలో సుందరుడా
రాజా మహా రాజా మా స్తుతులకు పాత్రుడా
లల లల ల లల లల ల లల లల ల
లల లల ల లల లల ల లల లల ల
లల లల ల లల లల ల లల లల ల
దేవాది దేవునికి స్తోత్రం చేసెదము
రాజాది రాజునకు స్తుతి చెల్లించెదము.
యుగయుగముల దేవుడ నీవే
తరతరముల దైవము నీవే
మాకున్న ఆశ్రయదుర్గమా...
యేసయ్యా నీకే వందనం
లల లల ల లల లల ల లల లల ల
లల లల ల లల లల ల లల లల ల
సైన్యములకు అధిపతియైన - సర్వశక్తి ప్రభుడవు నీవే
ఆది అంతమైయున్న పరిశుద్ధుడా
ఆశ్చర్యకరుడవు నీవే - సమాధాన కర్తవు నీవే
షాలేము రాజా నీవే - శ్రీమంతుడా
దేవా మా ప్రభువా - పది వేలలో సుందరుడా
రాజా మహా రాజా మా స్తుతులకు పాత్రుడా
లల లల ల లల లల ల లల లల ల
లల లల ల లల లల ల లల లల ల
అబ్రహాము దేవుడవైన - యెహోవా యీరే నీవే
అన్నిటిని చూచుకునే మా నజరేయుడా
ఇశ్రాయేలు డేవుడవైన - యెహోవా నిస్సీ నీవే
జయమునిచ్చి నడిపించే జయశీలుడా
దేవా మా ప్రభువా - పది వేలలో సుందరుడా
రాజా మహా రాజా మా స్తుతులకు పాత్రుడా
లల లల ల లల లల ల లల లల ల
లల లల ల లల లల ల లల లల ల
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------