3690) కలవర మెందుకు కలత చెందకు


** TELUGU LYRICS **

    కలవర మెందుకు కలత చెందకు
    వేదనలెన్నైనా  శోదనలెదురైనా
    సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ

1.  శూన్యములో ఈ సృష్టిని
    తననోటి మాటతో సృజియించినా (2)
    యేసయ్యా నీతో ఉన్నాడులే 
    యేసయ్యా నీతో ఉంటాడులే
 (2)

2.  అలలహోరులో పెనుగాలివీచినా
    వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో
 (2)
    యేసయ్యా నీతో ఉన్నాడులే 
    యేసయ్యా నీతో ఉంటాడులే
 (2)

3.  అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా
    సింహాల మద్యన నీవుండినా
 (2)
    యేసయ్యా నీతో ఉన్నాడులే 
    యేసయ్యా నీతో ఉంటాడులే
 (2)

4.  ఆకాశపు వాకిళ్ళుతెరచి
    పట్టజాలని దీవెనలొసగే
 (2)
    యేసయ్యా నీతో ఉన్నాడులే 
    యేసయ్యా నీతో ఉంటాడులే
 (2)

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post