** TELUGU LYRICS **
ప్రాణమా కృంగిపోకే ప్రాణమైన ప్రభుడు ఉండగా (2)
తల్లి మరచిన తండ్రి విడిచిన (2)
లోకమే నిను కాదనినా
తల్లి మరచిన తండ్రి విడిచిన (2)
లోకమే నిను కాదనినా
||ప్రాణమా||
శోధన అయినా శోకము అయినా
శ్రమలే ఉరులై ఉరుకొచ్చిన (2)
ఊపిరి ఆగిన ఉపద్రవమెదురైనా (2)
సాగిపో ప్రాణమా
||ప్రాణమా||
భాదలైన వేదనలైనా
విహితుడే తన మడిమొనెత్తిన (2)
శత్రువు తరిమిన క్రూర ద్వేషులెదురైనా (2)
సాగిపో ప్రాణమా
||ప్రాణమా||
ఇరుకులైన ఇక్కట్టులైన
నెలవరులే నను బాధించిన (2)
మన్నేలాగుతున్న మరణమే స్మరణకొచ్చిన (2)
సాగిపో ప్రాణమా
నెలవరులే నను బాధించిన (2)
మన్నేలాగుతున్న మరణమే స్మరణకొచ్చిన (2)
సాగిపో ప్రాణమా
||ప్రాణమా||
-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------