** TELUGU LYRICS **
పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము (2)
నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా (2)
నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా (2)
||పాడేద||
1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా - నా దరి చెరితివే
నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు(2)
నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
నీ అనుబంధము నాకానందమే (2)
||పాడేద||
2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నే రుధిదారాలే
నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే (2)
నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను (2)
నీ అభిషేకము పరమానందమే (2)
||పాడేద||
3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే
నా కార్యము సఫలము చేసి - ఆత్మతో నింపితివే (2)
యూదగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయ(2)
నీ పరిచర్యలో మహిమానందమే (2)
||పాడేద||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------