4140) రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కార్చిన రక్తం జయం

    
** TELUGU LYRICS **

    రక్తం జయం యేసు రక్తం జయం 
    సిలువలో కార్చిన రక్తం జయం (2)
    యేసు రక్తమే జయం 
    యేసు రక్తమే జయం 
    యేసు రక్తమే జయం 
    యేసు రక్తమే జయం  
    ||రక్తం జయం||

    పాపమును కడిగే రక్తం 
    మనసాక్షిని శుద్ధి చేసే రక్తం (2)
    శిక్షను తప్పించే రక్తం (2)
    అమూల్యమైన యేసు రక్తం
    ||రక్తం జయం||

    పరిశుద్దినిగా చేసే రక్తం 
    తండ్రి తో సంధి చేసే రక్తం (2)
    పరిశుద్ధ స్థలములో చెర్చు రక్తం (2)
    నిష్కలంకమైన యేసు రక్తం
    ||రక్తం జయం||

    నీతిమంతునిగా చేసిన రక్తం 
    నిర్దోషినిగా మార్చిన రక్తం (2)
    నిత్య నిభందన చేసిన రక్తం (2)
    నిత్య జీవమిచ్చు యేసు రక్తం
    ||రక్తం జయం||

    క్రయధనమును చెల్లించిన రక్తం 
    బలులు అర్పణలు కోరని రక్తం (2)
    నన్ను విమోచిమ్చిన రక్తం (2)
    క్రొత్త నిభంధాన యేసు రక్తం
    ||రక్తం జయం||

--------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album : Adviteeyudaa (అద్వితీయుడా)
--------------------------------------------------------------------------