3653) ప్రేమా ప్రేమ .. నీ పేరే ప్రేమా ప్రేమ .. నీ పిలుపే

    

** TELUGU LYRICS **

    ఆ ఆ ... 
    ప్రేమా ప్రేమ.. నీ పేరే (2)
    ప్రేమా ప్రేమ.. నీ పిలుపే 
    ప్రేమా ప్రేమ.. నీ పేరే
    ప్రేమా ప్రేమ.. నీ పిలుపే 
    ప్రేమా ప్రేమ.. నీ పేరే

1. ప్రేమే మార్గము - ప్రేమే సత్యము
    ప్రేమే జీవము - నీ వరమే 
    ప్రేమే శోభము - ప్రేమే శాంతము 
    ప్రేమే శ్రేష్టము - నీ గుణమే 
    చెలిమే కోరీ - దరికే చేరీ
    కరుణే చూపీ - కలతను బాపి 
    నిరతము నిలుచును - నీ దివ్య ప్రేమ 

2. ప్రేమే త్యాగము - ప్రేమే సాక్ష్యము  
    ప్రేమే మోక్షము - నీ చరితే 
    సిలువే మోసీ - బ్రతుకే మార్చిన  
    కలువరీ ప్రేమ - నా కొరకే 
    ప్రేమకు మూలం - ప్రేమకు రూపం
    నీవే యేసు - ప్రేమకు ప్రాణం  
    అనుదినం అనుక్షణం నీ ప్రేమలోనే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------