3654) అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా

    

** TELUGU LYRICS **

    అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా 
    పునరుద్దానుడా -పరిశుద్ధుడా

1. అధికారులైనా - దేవదూతలైన
    వస్త్రహీనులైన - ఉపద్రవమైన
    కరువైన - ఖడ్గమైన   
    ||అనుక్షణము||

2.  రోగినైనా నాకై - త్యాగమైనవే
    దోషినైన నాకై - దాహము గొన్నావే
    ఊహకందదయ్య - నీ ధర్మమూ
    ||అనుక్షణము||

3.  శ్రమలైన - హింసలైనా
    రాబోవునవైనా - ఉన్నవైనా
    మరణమైన - జీవమైన 
    ||అనుక్షణము||

4.  ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే
    కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
    మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
    ||అనుక్షణము||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------