** TELUGU LYRICS **
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
||అతిపరిశుద్ధుడా||
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి (2)

సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా (2)

నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2)
||అతిపరిశుద్ధుడా||
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున (2)
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి (2)

** ENGLISH LYRICS **
Athi Parishuddhuda Sthuthi Naivedhyamu Neeke Arpinchi Keerthinthunu (2)
Neevu Naa Pakshamai Nanu Dheevinchagaa Neevu Naa Thoduvain Nanu Nadipinchagaa
Jeevinthunu Nee Kosame Aasrayamaina Naa Yesayyaa

||Athi Parishudduda||
Sarvonnatha Sthalamulayandhu Nee Mahima Vivarimpagaa
Unnathamaina Nee Sankalpamu Ennadu Aascharyame (2)
Mundhennadu Chavi Choodani Sarikrothadhaina Premamrutham (2)
Neelone Dhachavu Eenatikai Nee Runam Theeradhu Yenatiki (2)
Mundhennadu Chavi Choodani Sarikrothadhaina Premamrutham (2)
Neelone Dhachavu Eenatikai Nee Runam Theeradhu Yenatiki (2)
||Athi Parishudduda||
Sadhgunarasi Nee Jadalanu Naa Yedhuta Nunchukoni
Gadachina Kaalam Saagina Payanam Nee Krupaku Sankethame (2)
Krupavembadi Krupa Pondhagaa Maaranu Madhuramugaa Ne Pondhagaa (2)
Naalona Ye Manchi Choopavayyaa Nee Prema Choopithivi Naa Yesayya (2)
Krupavembadi Krupa Pondhagaa Maaranu Madhuramugaa Ne Pondhagaa (2)
Naalona Ye Manchi Choopavayyaa Nee Prema Choopithivi Naa Yesayya (2)
||Athi Parishudduda||
Saarepainunna Paathraga Nannu Chejariponivvaka
Sodhanalenno Yedhirinchinanu Nanu Soliponivvaka (2)
Unnavule Prathikshanamunoo Kalisunnavule Prathi Aduguna (2)
Neevega Yesayya Naa Oopiri Neevegaa Yesayya Naa Kaapari (2)
Unnavule Prathikshanamunoo Kalisunnavule Prathi Aduguna (2)
Neevega Yesayya Naa Oopiri Neevegaa Yesayya Naa Kaapari (2)
||Athi Parishudduda||
--------------------------------------------------------
CREDITS : Hosanna Ministries
Album : అద్వితియుడా (33)