** TELUGU LYRICS **
కృపా కృపా సజీవులతో
నన్ను నిలిపినాది నీ కృపా (2)
నా శ్రమ దినమున నాతో నిలిచి
నన్ను ఓదార్చినా నవ్య కృప నీదు కృప (2)
కృపాసాగర మహోన్నతమైన నీ కృపా చాలున్నాయా
నన్ను నిలిపినాది నీ కృపా (2)
నా శ్రమ దినమున నాతో నిలిచి
నన్ను ఓదార్చినా నవ్య కృప నీదు కృప (2)
కృపాసాగర మహోన్నతమైన నీ కృపా చాలున్నాయా
||కృపా||
1. శాశ్వతమైన నీ ప్రేమతో
నన్ను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై..నే
నీ దివ్య సన్నిధిలో నన్ను ఒదిగిపోని (2)
నీ ఉపదేశమే నాలో ఫలభరితమై
నీ కమనీయ కాంతులను విరజిమ్మనే (2)
నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే
1. శాశ్వతమైన నీ ప్రేమతో
నన్ను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై..నే
నీ దివ్య సన్నిధిలో నన్ను ఒదిగిపోని (2)
నీ ఉపదేశమే నాలో ఫలభరితమై
నీ కమనీయ కాంతులను విరజిమ్మనే (2)
నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే
||కృపా||
2. గాలి తుఫానుల అలజడితో
గూడు చెదరిన గువ్వా వాలే
గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2)
నీ వాటశైలమే నవవసంతము
నా జీవిత దినమున ఆద్యన్తము (2)
ఒక క్షణమైనా విడువని ప్రేమామృతము
2. గాలి తుఫానుల అలజడితో
గూడు చెదరిన గువ్వా వాలే
గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2)
నీ వాటశైలమే నవవసంతము
నా జీవిత దినమున ఆద్యన్తము (2)
ఒక క్షణమైనా విడువని ప్రేమామృతము
||కృపా||
3. అధునాతమైన కృపాలతో
ఆత్మ ఫలముల సంపదతో
అతిశ్రేష్ఠమైన స్వస్థమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేలా (2)
నా హృదయార్పణ నీలో మురిపించని
నీ గుణాతిశయములను కీర్తించని (2)
ఈ నిరీక్షణ నాలో నెరవేరని
3. అధునాతమైన కృపాలతో
ఆత్మ ఫలముల సంపదతో
అతిశ్రేష్ఠమైన స్వస్థమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేలా (2)
నా హృదయార్పణ నీలో మురిపించని
నీ గుణాతిశయములను కీర్తించని (2)
ఈ నిరీక్షణ నాలో నెరవేరని
||కృపా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------