** TELUGU LYRICS **
వింతైన ప్రేమ ఇదేగా – యేసయ్య ప్రేమ నిజంగా
ఇలాగే జయించి, వరించే ఆ ప్రేమలోనే – నే సాగిపోనా
ఇంతగా చేరువై పిలిచెనే – అంతగా సొంతమై నిలిచెనే
నన్ను గెలిచెనే
You’re my Maker – You are my Life
You’re my Savior – You are my Strength
You’re my Father – You are my King
Forever and ever , My Jesus

1. నీ మాటతోనే జగాన దీపమే
ఆ కాంతిలోనే అనంత జీవమే
ఆదియు, అంతము – మార్గము, సత్యము
వీడనీ బంధము, స్నేహము
నీవెగా తియ్యనీ భావము
ఎంతటీ ఆనందము
You’re my Fortress – You are my Friend
You’re my Leader – You are my Light
You’re my Comfort – You are my Hope
Forever and ever , My Jesus
2. నీ సేవలోనే తపించే భాగ్యమే
నీ ప్రేమలోనే తరించే యోగమే
తోడుగా, నీడగా – ఉన్నదే నీవుగా
ఎన్నడూ మారనీ దైవము
నీవెగా తీరము, గమ్యము
ఎంతటీ ఆనందము
ఇదిగో యేసుని చూడగ రావా – ఆయన చెంతకు రావేలా ?
వీడని ప్రేమను చేరగ నీవు – ప్రేమతో తాను వేచేగా
మారని ప్రేమ, తీయని ప్రేమ – యేసుని ప్రేమే చాలునుగా
యేసుని ప్రేమే చాలునుగా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------