** TELUGU LYRICS **
నిశ్చయించాను నా మదిలో -
యేసు నిన్నే ప్రేమింతును నా మదిలో యేసు
నిన్నే సేవింతునునిశ్చయించాను
నా ప్రాణం ఉన్నంత వరకు
నిన్ను నేను మరువనునా ప్రాణం ఉన్నంత వరకు
నిన్ను నేను విడువను!యిది నా ఆశయ్యా
యిది నా సంకల్పము
యేసు నిన్నే ప్రేమింతును నా మదిలో యేసు
నిన్నే సేవింతునునిశ్చయించాను
నా ప్రాణం ఉన్నంత వరకు
నిన్ను నేను మరువనునా ప్రాణం ఉన్నంత వరకు
నిన్ను నేను విడువను!యిది నా ఆశయ్యా
యిది నా సంకల్పము
నా పూర్ణహృదయముతోను
నిన్ను నేను ప్రేమింతునునీ శాశ్వత ప్రేమకై
నా హృదయం ఆశించుచున్నది
నీ ప్రేమే మనస్సును తాకింది
నీ ప్రేమే మనస్సును మార్చింది!
నా పూర్ణహృదయముతోను
నీ సన్నిధిని వెదుకుదునునా ఊపిరి ఉన్నంత వరకు
నిన్ను నేను సేవింతునునీ సన్నిధే
నాకు బలము నిచ్చెనునీ సన్నిధే నాకు జయము నిచ్చెను
నా పూర్ణహృదయముతోను
నిన్ను మహిమపరచెదనునా ప్రాణం ఉన్నంత వరకు
నిన్ను నేను ఘనపరచెదనుమహిమపరచు
నిన్నే ఘనపరచెదనునీ నామమును హెచ్చింతునునీ
నామమును ఘనపరచెదను
-------------------------------------------------------
CREDITS : Music : Johnson Babu
Vocals : Priya Cornelius
Lyrics, Tune : Pas. Cornelius Elisha
-------------------------------------------------------