** TELUGU LYRICS **
హల్లెలూయా హల్లెలూయా
నా తండ్రి నాతో ఉన్నాడు
హల్లెలూయా హల్లెలూయా
నా దేవుడు నాతో ఉన్నాడు (2)
నేను భయపడను జడియాను
యేసు నాతో ఉన్నాడు (2)
నా తండ్రి నాతో ఉన్నాడు
హల్లెలూయా హల్లెలూయా
నా దేవుడు నాతో ఉన్నాడు (2)
నేను భయపడను జడియాను
యేసు నాతో ఉన్నాడు (2)
ప్రేమించు వారు దూరమైన
ద్వేషంచు వారు నాకు ఉన్న (2)
నేను భయపడనుజడియాను
యేసు నాతో ఉన్నాడు (2)
జీవితమే అవమానమైన
మరణపు అంచులో నేనున్నా (2)
నేను భయపడను జడియాను
యేసు నాతో ఉన్నాడు (2)
ఆరాధనఆరాధన - రాజుల రాజు యేసుకే
ఆరాధన ఆరాధన - ప్రభువుల ప్రభువు ప్రభునకే
-----------------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics, Tune, Vocals : Prophet Samuel Raj
-----------------------------------------------------------------