5865) నా ప్రాణమా నా యేసయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధన

** TELUGU LYRICS **

నా ప్రాణమా నా యేసయ్యా
నీకేనయ్యా స్తుతి ఆరాధన (2)
ఆరాధన ఆరాధన 
ఆరాధన స్తుతి ఆరాధన (2)
||నా ప్రాణమా||

పడిపోయినా వేలలలోన 
నీవే నన్ను లేపితివయ్యా 
ఆత్మీయతలోనే కృంగిన వేళ
నీ ఆత్మతో నన్ను నింపితివయ్యా (2)
ఎన్నడు నన్ను నీవు విడువలేదయ్యా
ఏనాడు నన్ను నీవు మరువలేదయ్యా (2)
||నా ప్రాణమా||

కష్టకాలంలో నేనున్నప్పుడు 
శ్రమలలోనా నేనున్నప్పుడు 
వేదనలోనా నేనున్నప్పుడు 
బలహీనతలో నేనున్నప్పుడు (2)
ఎన్నడు నన్ను నీవు విడువలేదయ్యా 
ఏనాడు నన్ను నీవు మరువలేదయ్యా (2)
||నా ప్రాణమా||

లోకములోనా ఉన్నదేదియు 
నాకు వద్దయ్యా నా యేసయ్యా 
పరలోకంలో నీతో నేను జీవించాలి
అనే ఆశ ఉందయ్యా (2)
విడువని దేవుడవు నా యేసయ్యా 
మరువని దేవుడవు నా యేసయ్యా (2)
నా ప్రాణమా నా యేసయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధన

-------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka
Lyrics, Tune, Vocals : Santosh
-------------------------------------------------------------