5692) మానవుడా మేలుకొనవా యేసుని ప్రేమను తెలుసుకొనవా

** TELUGU LYRICS **

మానవుడా మేలుకొనవా 
యేసుని ప్రేమను తెలుసుకొనవా (2)
నిన్న నేడు రేపు ఒకే రీతిగా బ్రతుకుచున్నావా మారవేందుకయ్య (2)
మానవుడా మార్పుచేందవా మహిమగలన ఆదేవుని తెలుసుకొనవా (2)
అంతము లేని ఆయన ప్రేమ ఎవరు చూపని శాశ్వత ప్రేమ (2)
చేరుకో ఆయేసును పొందుకో నిత్య జీవము
||మానవుడా||

కపటమైన ప్రేమకు లొంగిన నువ్వు 
యేసుని ప్రేమకు దూరం అవుతావా 
మాయమాటలకు పొంగిన నువ్వు 
సత్యాన్ని తెలిసికొనక దాసుడు అవుతావా (2)
అల్పమైన బంధాలకు దగ్గర అవుతూ 
నిత్య జీవం ఇచ్చి యేసయ్యకు దూరమవుతావా
నీకు దొరికిన ఏ ప్రేమ శాశ్వతము కాదు 
స్వచ్ఛమైనాది యేసుని ప్రేమ తెలుసుకొనవా
ఎంతవరకు పరుగులు ఈ భూమిపైనా నువ్వు ఆగిపోయే రోజు ఒకటి ఉందినీ మేలుకో
||మానవుడా||

క్షణికమైన  కోపముతో ఉగేనువ్వు  
క్షణమైనా శాంతిలేక తిరుగుచున్నవా
పాపముతో సహవాసం చేసే నువ్వు 
పరమాత్ముడిని తెలుసుకోనాక  అహుతి అవుతావా (2)
అంత్యకాలము ముందుండగా ఆకతాయి వేషాలు దేవునికి కోపమును పుట్టించవా
కనిపించని గాలే కన్నెర్రా చేస్తే నిమిషామైన
నిలుస్తుందా ని ఊపిరి
అందకారము నుండి బయటకు రావా నీరక్షణకై క్రీస్తు యేసు ప్రాణమార్పించెను 
||అంతములేని||

** ENGLISH LYRICS **

Maanavuda Melkonvaa
Yesunee Premanu Telusukonvaa (2)
Ninna Needu Repu Oke Reetegaa 
Brathakuchunaava Maarvendhukayya (2)
Maanavuda Maarpuchendava 
Mahimakaligina Devuni Telusukonvaa (2)

Anthamuleni Aiyana Prema 
Yevaruchoopani Shaswatha Prema 
Cheeruku Aa Yesunu Ponduku Nithyajeevamu
||Manavudaa||

Kapatamaina Premeku Longina Nuvvu 
Yesunee Premaku Dooramavthava 
Maayamaatalaku Pongina Nuvvu
Satyanee Telusukonaka Dasudavawtava (2)
Alpamaina Bandhalaku Daggraavthu 
Nithya Jeevameechu Yesyyaku Doormavthva 
Neeku Dorikine Ee Prema Shaswatm Kadu 
Swaachmaindi Yesunee Prema Telusukonvaa 
Yenthavaraku Parugulu Ee Bhuvipaina 
Neevu Aagepoye Roju Oktaundhani Meluko 
||Manavudaa||

Khshanikamaina Koopamutho Ugenuvvu 
Kshanamaina Shantileka Tiruguchunaava 
Papamutho Saahaavasam Chese Nuvvu 
Paramathmuduni Telusukonaka Ahuti Avthava (2)
Antyakalamu  Munundaga Akatayi Vesalu 
Devuniki Kopamanu Puttinchava 
Kanipinchani Gaale Kanneerra Cheste
Nimishamaina Nilustunda Ni Upiri
Andhakaramunundi Bayataku Raava 
Nirakshanakai Kristu Yesu Pranamarpinchenu
||Anthamuleni||

--------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------