** TELUGU LYRICS **
గాడాంధమైన లోతులలోన - నే కూరుకుపోగా
కష్టపు నష్టపు లోతులలోన - నే క్రుంగిపోగా
నా మరణములోన ఔషదమై నన్ను బ్రతికించావు
నా తోడైయుండి నూతనముగా నన్ను నిలబెట్టావు (2)
కృతజ్ఞతా నీకే - నీకే నా యేసయ్యా (2)
గురుపోతు కొమ్ములనుండి - నన్ను రక్షించితివి
నీ కంటిపాపగా నీలో - నన్ను దాచుకొంటివి (2)
కన్నీళ్ళతోనే కుమిలుండగా - నాకన్నీరు తుడిచి
నా ఊపిరి వైతివే (2)
||కృతజ్ఞతా||
శత్రువుని ఖడ్గము యెదుట - నాలో నాధైర్యమైతివే
నాకై నీవు కార్చిన రక్తముతో - నేను జయమొoదితిని (2)
సంతోషముతో నే - స్తుతులు పాడుతూ
నా హృదయమంతటితో నిన్నారాధించెదను (2)

ప్రతిక్షణము నాలో నీవుండి - నీలో నన్ను దాచుకొంటివి
రెండంచుల ఖడ్గము కన్న - శ్రేష్ఠమైన వాక్యము నాలో నాటితివి (2)
నీ రెక్కలచాటునే శరణుజోచ్చి - ఉత్సాహధ్వనులతో
నిన్నార్బాటించెదను (2)
||కృతజ్ఞతా||
--------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pastor Joshua Gumma
Vocals : Pastor Joshua and Pranith Paul
Music : Pranith Paul
--------------------------------------------------------------------------