** TELUGU LYRICS **
ఊహించలేని కార్యములు జరిగించినావు ప్రభువా
వివరించలేని మేలులను చేసినావు యేసయ్యా (2)
నీవే గొప్ప దేవుడవు - నీవే మహారాజువు (2)
సర్వం నీకు సాధ్యము మా దేవా
సర్వాధికారి నీవు మా ప్రభువా (2)
పలు శోధన వేదనలో మా పక్షమున ఉండి
పూర్ణరక్షణను మాకు చూపావు (2)
మా అనుదిన భారము భరించినావు
మరణములోనుండి తప్పించినావు (2)
తప్పించినావు
వివరించలేని మేలులను చేసినావు యేసయ్యా (2)
నీవే గొప్ప దేవుడవు - నీవే మహారాజువు (2)
సర్వం నీకు సాధ్యము మా దేవా
సర్వాధికారి నీవు మా ప్రభువా (2)
పలు శోధన వేదనలో మా పక్షమున ఉండి
పూర్ణరక్షణను మాకు చూపావు (2)
మా అనుదిన భారము భరించినావు
మరణములోనుండి తప్పించినావు (2)
తప్పించినావు
||సర్వం||
ఎన్నో అపజయములు మమ్ము వెంటాడినా
పూర్ణవిజయము నీలో దొరికెను (2)
మా చీకటి బ్రతుకులను వెలిగించినావు
పాపములోనుండి విడిపించినావు (2)
విడిపించినావు
ఎన్నో అపజయములు మమ్ము వెంటాడినా
పూర్ణవిజయము నీలో దొరికెను (2)
మా చీకటి బ్రతుకులను వెలిగించినావు
పాపములోనుండి విడిపించినావు (2)
విడిపించినావు
||సర్వం||
------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Jeevan Wesley Olesu
Music & Vocals : Nimshi Zacchaeus & Krupanandhu Olesu
-----------------------------------------------------------------------------------------