** TELUGU LYRICS **
పరిశుద్దాత్ముడా ప్రియ సహాయక నన్ను బలపరచగా
నాకై వరమైతివా (2)
నీ కోసమై నేను వేచి ఉన్న
నీ శక్తితో అయ్యా నన్ను నింపుమా (2)
ఆరాధనారాధన ఆరాధనే
ఆరాధనారాధన ఆరాధానే (2)
మేడ గదిలోని అద్భుతము
నేడు మా నడుమ జరిగించుము
అగ్ని నాలుకలై దిగిరాగా
ఆత్మవశులమై ప్రవచింతుము (2)
||నీకోసమై||
నాకై వరమైతివా (2)
నీ కోసమై నేను వేచి ఉన్న
నీ శక్తితో అయ్యా నన్ను నింపుమా (2)
ఆరాధనారాధన ఆరాధనే
ఆరాధనారాధన ఆరాధానే (2)
మేడ గదిలోని అద్భుతము
నేడు మా నడుమ జరిగించుము
అగ్ని నాలుకలై దిగిరాగా
ఆత్మవశులమై ప్రవచింతుము (2)
||నీకోసమై||
మండుచున్న పొదవలెను
నీకై నేను మండాలి
అంధకార జగమంతా
నిన్ను నేను చాటాలి (2)
||నీకోసమై||
------------------------------------------------------------------
CREDITS : Music : Almighty Studios
Vocals, Lyrics : Bro Aronkumar Nakrekanti
------------------------------------------------------------------