5740) స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే కన్నీళ్లయినా

** TELUGU LYRICS **

స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)
కన్నీళ్లయినా కష్టాలైనా స్తోత్రము రారాజుకే
యెరికో వంటి శ్రమలేదరైనా స్తోత్రము రారాజుకే (2)
స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

ఇశ్రాయేలును నడిపిన దేవుడవు నీవయ్యా
ఎఱ్ఱ సముద్రము పాయలుగా చేసిన వాడవు నీవయ్యా (2)
శత్రువులే ఎదురొచ్చినా సాతానే శోధించినా
విస్వాసమునే వీడక సాగించేద నా పయనం (2)
స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

నీ ధైర్యమునే నింపుకొని విశ్వాసముతో సాగిన
దావీదు విజయముకు కారణభూతుడ నీవేగా (2)
సింహములే ఎదురొచ్చినా గోల్యాతే అడ్డొచినా
విస్వాసమునే వీడక సాగించేద నా పయనం (2)
స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

అందరూ నన్ను విడిచిన విడువని దేవుడు నీవయ్యా
అందరికన్న మిన్నగ ప్రేమించే నాధుడు నీవయ్యా
ప్రాణమిచ్చావు స్తోత్రమయ్యా రక్షిచావు స్తోత్రమయ్యా
విస్వాసమునే వీడక సాగించేద నా పయనం (2)
స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

--------------------------------------------------------------
CREDITS : Music : M Ashok
Lyrics, Tune, Vocals : Raj Paul Bodapati 
--------------------------------------------------------------