5741) ఆరాధ్య నీయుడా యేసయ్య నా ఆరాధనకు అర్హుడా నీవే

** TELUGU LYRICS **

ఆరాధ్య నీయుడా యేసయ్య నా ఆరాధనకు అర్హుడా నీవే (2)     
భరిఇంచి నావ బదులే పలుక లేక వధకూ తేబడినా గొర్రెపిల్లలా (2)     
నీకే నీకే నీకే నీకే ఆరాధన 
నీకే నీకే నీకే నీకే స్తుతి ప్రార్థన (2)     
||ఆరాధ్య నీయుడా||

ఆత్మతో నిన్ను ఆరాదించేదను 
సత్యముతో నిన్ను స్తుతి ఇంచేదనయ్యా (2)
పరమందు ధూతలచే పొగడాబడేధవు (2)     
ఇహమంధు జనులు నిన్ను స్తుతి ఇంచెదరు ప్రభువా (2)     
నీకే నీకే నీకే నీకే ఆరాధన 
నీకే నీకే నీకే నీకే స్తుతి ప్రార్థన (2)     
||ఆరాధ్య నీయుడా||

పూర్ణ మనసుతో నిన్ను ఆరాదించెను 
పూర్ణాత్మతో నిన్ను స్తుతి ఇంచేదనయ్యా (2)     
నీకంటే నాకీలలో ఎవరు లేరయ్య (2)     
నీరక్త మిచ్చి మముకొన్న ప్రాణేశ్వరా (2)     
నీకే నీకే నీకే నీకే ఆరాధన 
నీకే నీకే నీకే నీకే స్తుతి ప్రార్థన (2)     
||ఆరాధ్య నీయుడా||

--------------------------------------------
CREDITS : Pastor. Srikanth 
--------------------------------------------