5861) ఉదయము రాత్రియు హల్లేలూయా నా ప్రతి శ్వాసయు హల్లేలూయా

** TELUGU LYRICS **

ఉదయము రాత్రియు హల్లేలూయా 
నా ప్రతి శ్వాసయు హల్లేలూయా (2)
నే సోలిపోవు వేళా - నాకు బలముగా మారున్ 
నే సొమ్ముసిల్లు వేళా - నా ఆత్మ పాడు పాట 
హల్లేలూయా హల్లేలూయా (2)
నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట 
హల్లేలూయా హల్లేలూయా

శిఖరము మీదను హల్లేలూయా
చీకటి లోయలోను హల్లేలూయా (2)
పైపైకి ఎగిరినప్పుడు - నా విజయం యొక్క రాగం 
నాకు లేమి కలిగినప్పుడు - ఓదార్పు యొక్క రాగం 
హల్లేలూయా  హల్లేలూయా (2)
నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట 
హల్లేలూయా హల్లేలూయా

శత్రువు నవ్వినా హల్లేలూయా
హేళన చేసినా హల్లేలూయా(2)
శత్రువు పెరిగినప్పుడు - నా విందు కూడా పెరుగును 
నే స్తోత్రం పాడినప్పుడు - నా తలుపు తెరువబడును 
హల్లేలూయా హల్లేలూయా (2)
నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట 
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా హల్లేలూయా

----------------------------------------
CREDITS : John Jebaraj
----------------------------------------