** TELUGU LYRICS **
వే వేళ మందిపై కృప చూపువాడా
విడువక నాపై నీ కృప చూపుచున్నావు
వెంటాడుచున్నావు వదలలేనన్నావు
విడువక నాపై నీ దయ చూపుచున్నావు
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా మంచి యేసయ్య (2)
అత్యంత కృప కలిగి రక్షించినావు
అన్నిటిని సమకూర్చి ఆశీర్వదించావు
ఆలోచన చెప్పి నడిపించుచున్నావు
అండగా వుండి తండ్రినివైనవు
వెంటాడుచున్నావు వదలలేనన్నావు
విడువక నాపై నీ దయ చూపుచున్నావు
||యేసయ్యా||
నిన్ను ప్రేమించి నీకు భయపడితే
నీ ఆజ్ఞ గైకొంటే నీ మాటవింటే
వెయ్యి తరాల కరుణను చూపిస్తానంటివే
తరతరాల కృపతో నింపుతానంటివే
వెంటాడుచున్నావు వదలలేనన్నావు
విడువక నాపై నీ దయ చూపుచున్నావు
||యేసయ్యా||
శాంతి సంతోషం నాకిచ్చినావు
శోధనలలో నన్ను కాపాడుచున్నావు
శ్రమదినమున నన్ను కృంగవదన్నావు
శాశ్వత దీవేన నికిచ్చేదనన్నావు.
వెంటాడుచున్నావు వదలలేనన్నావు
విడువక నాపై నీ దయ చూపుచున్నావు
||యేసయ్యా||
విడువక నాపై నీ కృప చూపుచున్నావు
వెంటాడుచున్నావు వదలలేనన్నావు
విడువక నాపై నీ దయ చూపుచున్నావు
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా మంచి యేసయ్య (2)
అత్యంత కృప కలిగి రక్షించినావు
అన్నిటిని సమకూర్చి ఆశీర్వదించావు
ఆలోచన చెప్పి నడిపించుచున్నావు
అండగా వుండి తండ్రినివైనవు
వెంటాడుచున్నావు వదలలేనన్నావు
విడువక నాపై నీ దయ చూపుచున్నావు
||యేసయ్యా||
నిన్ను ప్రేమించి నీకు భయపడితే
నీ ఆజ్ఞ గైకొంటే నీ మాటవింటే
వెయ్యి తరాల కరుణను చూపిస్తానంటివే
తరతరాల కృపతో నింపుతానంటివే
వెంటాడుచున్నావు వదలలేనన్నావు
విడువక నాపై నీ దయ చూపుచున్నావు
||యేసయ్యా||
శాంతి సంతోషం నాకిచ్చినావు
శోధనలలో నన్ను కాపాడుచున్నావు
శ్రమదినమున నన్ను కృంగవదన్నావు
శాశ్వత దీవేన నికిచ్చేదనన్నావు.
వెంటాడుచున్నావు వదలలేనన్నావు
విడువక నాపై నీ దయ చూపుచున్నావు
||యేసయ్యా||
----------------------------------------------------------------------------------------
CREDITS : Music: JP Ramesh
Vocals : Ankona Mukherjee
Lyrics & Tune : Bro Andrews & Nireekshan Kumar Bachu
---------------------------------------------------------------------------------------