5964) మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో మా గుండెల్లో నింపాడు

** TELUGU LYRICS **

మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో
మా గుండెల్లో నింపాడు సత్య వాక్యము (2)
బ్రతికున్న జీవులకి రక్షణ వార్త 
పొందుకున్న వారికే జీవకిరెటం
పొందుకున్న వారికే జీవకిరెటం
||మెస్సయ్య||

పడిపోయినా మందిరాన్ని తిరిగి లేపెను
రాతిమీద రాతికట్టి నిలబెట్టేను (2)
మరణానికి చేరకుండా స్వస్థాపరెసెను
వేషధారి హృదయమును తరిమికొట్టేను
వెర్ధమైన దెయ్యాలను వెళ్లి గొట్టును (2)
పరిసుద్దులుగా మార్చి ప్రాణమెట్టేను
పరిసుద్దులుగా మార్చి ప్రాణమెట్టేను
||మెస్సయ్య||
 
మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో
మా గుండెల్లో నింపాడు సత్య వాక్యమూ (2) 
బ్రతికున్న జీవులకి రక్షణ వార్త
పొందుకున్న వారికే జీవకిరెటం
పొందుకున్న వారికే జీవకిరెటం (2)
మెస్సయ్య పుట్టాడు బెత్లెహేములో
మా గుండెల్లో నింపాడు సత్య వాక్యమూ
||మెస్సయ్య||

** ENGLISH LYRICS **

Will Update Soon....

--------------------------------------------
CREDITS : 
--------------------------------------------