5490) క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు వుట్టెను

** TELUGU LYRICS **

క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా 
యేసు ప్రభువు వుట్టెను 
మన పావ చీకటి పోయేటట్లు
వెలుగుగాను వచ్చెను

ఓహో మిత్రులారా మీరు 
వెలుగును చూచి వచ్చితీరా 
చూచి సంతోషించి వెళ్లి 
శుభవర్తమానము తెలపండి

గొల్లలేమి జ్ఞానులేమి 
వెలుగును చూచి వచ్చితీరా
చూచి సంతోషించి వెళ్లి
శుభవర్తమానము తెలవండి

-----------------------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Dr.Ratna Prabhakar Jangam
Music & Vocals : Franklin Sukumar & Sri S.P. Charan 
-----------------------------------------------------------------------------------