** TELUGU LYRICS **
ఆనందించెదము మా కొరకై భువికి దిగినవేలా
సంతోషించెదము మా రక్షకునిగా
సంతోషించెదము మా రక్షకునిగా
నీవు వచ్చావని/పుట్టావని (2వ సారి) (2)
అతికాంక్ష నీయుడవై తేజోమయుడవై
అతికాంక్ష నీయుడవై తేజోమయుడవై
కారణ జన్ముడవై జన్మించితివి (2)
ఉన్నతమైన నీ బహుమానమిచ్చుటకై
ఉన్నతమైన నీ బహుమానమిచ్చుటకై
తండ్రి మాటకై దిగివచ్చితివి (2)
ఆనందించెదము - సంతోషించెదము
ఆనందించెదము - సంతోషించెదము
గంతులు వేయుచు నిను చేరేదము (2)
||ఆనందించేదము||
||ఆనందించేదము||
ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త
నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతిగా (2)
ఇమ్మనుయెలుగా వచ్చిన దేవా
ఇమ్మనుయెలుగా వచ్చిన దేవా
ఎల్లప్పుడూ మాకు తోడుగా (2)
ఆనందించెదము - సంతోషించెదము
ఆనందించెదము - సంతోషించెదము
గంతులు వేయుచు స్తుతి పాడేదము (2)
||ఆనందించేదము||
||ఆనందించేదము||
** ENGLISH LYRICS **
Aanandhinchedhamu Maa Korakai Bhuviki Diginavaelaa
Santhoashinchedhamu Maa Rakshakunigaa
Neevu Vacchaavani/Puttaavani (2va Saari) (2)
Athikaanksha Neeyudavai Taejoamayudavai
Kaarana Janmudavai Janminchithivi (2)
Unnathamaina Nee Bahumaanamicchutakai
Thandri Maatakai Digivacchithivi (2)
Aanandhinchedhamu - Santhoashinchedhamu
Ganthulu Vaeyuchu Ninu Chaeredhamu (2)
||Aanandhinchedhamu||
Aashcharya Karudu Aaloachana Kartha
Nithyudagu Thandri Samaadhaana Kartha-Yagu Adhipathigaa (2)
Immanuyelugaa Vocchina Dhaevaa
Ellappudoo Maaku Thoadhugaa (2)
Aanandhinchedhamu - Santhoashinchedhamu
Ganthulu Vaeyuchu Sthuthi Paadedhamu (2)
||Aanandhinchedhamu||
------------------------------------------------------------
CREDITS : Vocals : Lillian Christopher
Lyrics, Music : Hanok Mutloori
------------------------------------------------------------
Tags
2024 released christian telugu songs
CHRISTIAN TELUGU LYRICS
CHRISTIAN TELUGU SONGS
christmas songs telugu lyrics new 2024