** TELUGU LYRICS **
పశువుల పాకలో పుట్టెను యేసు
కన్నతల్లి ఒడిలో పరవశించె నేడు (2)
పొత్తిగుడ్డలతో చుట్టబడిన క్రీస్తు
మరియమ్మ ఒడిలో పవళించే చూడు (2)
ఆనందమే ఇది ఆశ్చర్యమే
సర్వలోకానికే ఎంతో సంతోషమే (2)
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas (2)
అంధకార చీకటిలో అలుముకున్న ఆపదలలో
ఆదిదేవుడే ఆత్మరూపుడై అవతరించె ఈ భూవిలో (2)
చీకటి తొలగించి వెలుగునునింపి ప్రేమను పంచెను చూడు (2)
నీ కోసమె నా కోసమె ఆ పరమును విడిచెను చూడు (2)
మానవాలి రక్షణకై మానవత్వం చాటుటకై
మహిమను విడిచి మమతను చూపి మంచినే మనకు నేర్పే (2)
నీతి సూర్యునిగా నిజ దేవునిగా మనకై ఎతెంచె యేసు

లేఖనాలు బోధనకై ప్రవచనాలు నెరవేర్చుటకై
తండ్రి చిత్తము జరిగించుటకు మరియ తనయునిగా వెలిసే (2)
మార్గము చూపించి - సత్యము బోధించి జీవము నిచ్చెను యేసు (2)

------------------------------------------------------
CREDITS : Music : JK Christopher
Balu Tagaram, Dr.K.Dileep Kumar