5965) పసి బాలుడై ఉదయించినడే పశుశాలలో పరండినాడే

** TELUGU LYRICS **

పసి బాలుడై ఉదయించినడే
పశుశాలలో పరండినాడే
పరలోకానే విడిచినాడే
ఈ లోకములో జన్మించినాడే  (2)
ఈ లోకానే రక్షించు దేవుడు
నీతి న్యాయమును స్తాపించు రక్షకుడు
పరలోకమే భువి కరునించేను
రారాజు ఇలలో వెలసెను
యేసయ్యా నీకే స్తోత్రంము
యేసయ్యా నీకే స్తుతి గీతము (2)

నా చింతలు తీరేనయ్య
నా బాధలు పొయ్యేనయ్య
నా వ్యాధులు తోలగేనయ్య
నా శాపము విరిగేనాయ్య
ప్రతి వేదనను చిరినవ్వుగా మర్చవు
ప్రతి దోషముల నుండి విడిపించావు
ప్రతి వ్యాధుల నుండి స్వస్థతనిచావు
పరలోకానికి మార్గం తెరిచావు
ప్రధాన యజకుడవు
పరిశుద్ధ దేవుడవు (2)

హృదయానే కొరవాయ్య 
రక్షణ మార్గమే చుపవయ్య
నూతన సృష్టిగా మర్చవయ్య
పరిశుదధాత్మతో నింపావయ్య
నీ నామములోనే విడుదల దొరుకును
నీ నామములోనే రక్షణ కలుగును
నీ రాజ్యములో నిత్యము నిలిచేదను
సదా కాలము నీతోనుండేదను
ఏమ్మానుఏలును నాతో ఉన్న వాడవు (2)
||పసి బాలుడై ఉదయించినాడే||

🎵 Song Details

Category: Telugu Christian Christmas Song

Language: Telugu

Theme: Birth of Jesus Christ, Salvation, Hope

Usage: Christmas Worship, Devotional Reading


✍️ Credits

Lyrics: Syam Sundar

Tune: Syam Sundar

Thank you! Please visit again