5736) పరిశుద్ధుడా నా యేసయ్య పరమ వైద్యుడా

** TELUGU LYRICS **

పరిశుద్ధుడా నా యేసయ్య -
పరమ వైద్యుడా నా యేసయ్య (2)
సొత్రముల్ సొత్రముల్ 
మీకే మా స్తుతి సొత్రముల్ (2) 
||పరిశుద్ధుడా|| 

ఎటుబోయిన ఎడారులే 
ఎటుచూసిన ఎండమావులే (2)
నీ జీవజలములతో నా దాహము తీర్చితివి (2)
నీ చల్లని నీడలో అనందపరితనైతిని (2)
||పరిశుద్ధుడా|| 

ఎటుబోయిన శ్రమలే కలగెను 
ఎటుచూసిన వ్యాధి భాధలే (2)
నీ వాక్య ఓషాదము నాకు నెమ్మది కలిగించేను (2) 
నీ పర్ణశాలలో నన్ను దాచి ఉంచవయ్య (2)
||పరిశుద్ధుడా|| 

ఎటుతోచని సమయాలలో  
ఏమి చేయాలో తెలియని వేళ్ళలో (2)
నీ కృపగల కనుదృష్టి నా మీద ఉంచితివి (2) 
నీ ఆలోచన చేతనే నన్ను నడిపించుచున్నావయ్య (2)
||పరిశుద్ధుడా|| 

---------------------------------------------------------------------------
CREDITS : Music : Bro Santhavardhan Andanam
Lyrics, Tune : Bro Andanam Sudhakar Garu
---------------------------------------------------------------------------