** TELUGU LYRICS **
ఎందుకే చింతించెదవు జీవమా
సందేయంబులన్నీ విడచి సాగవే
సందేయంబులన్నీ విడచి సాగవే
చీకటిలో సూర్యుడే - సంకటములో మిత్రుడే
ఆపత్కాల బంధువే - ఆశ్రయించు దుర్గమే
క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
ఆయనే - ఆయనే - ఆయనే
ఆపత్కాల బంధువే - ఆశ్రయించు దుర్గమే
క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
ఆయనే - ఆయనే - ఆయనే
నడక నేర్పేనాయనే - మాటలాడ నేర్పేనే
కడకు చేరదీసేనే - కనినీళ్లు తుడచెనే
క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
ఆయనే - ఆయనే - ఆయనే
క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
ఆయనే - ఆయనే - ఆయనే
శత్రువావరించిన - మిత్రువిడచి పోయినా
మృత్యుంజయుడు ఏసుడే - నీకు తోడు ఉండులే
క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
ఆయనే - ఆయనే - ఆయనే
వేద వాక్యము తెరువవే - పారాయణము చేయవే
ప్రభువు నీలో లేకున్నా - పరములోన చేరవే
క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
ఆయనే - ఆయనే - ఆయనే
ఏసు ప్రేమ యజ్ఞలన్ - ఎప్పుడైనా మరువకే
ప్రేమ సంతోష దీర్ఘము - ఎల్లకాలము నిలచునే
క్రీస్తు నీదు మార్గమే - స్తుతులకర్హుండాయనే
ఆయనే - ఆయనే - ఆయనే
-----------------------------------------------------------------------------
CREDITS : Music : Rajkumar Jeremy
Vocals : Smt. Prasauna George Mathew Narmala,
Rev. George Mathew Narmala
-----------------------------------------------------------------------------