** TELUGU LYRICS **
ఆరాధనా చేయనా నా ప్రియమైన యేసయ్యా
నీకు స్తుతి పాటలే పాడనా
నీకు స్తుతి పాటలే పాడనా
నీ పరిశుద్ధ సన్నిధిలో స్తుతిపాత్రుడా
నా స్తోత్రార్హుడా స్తుతులపైనా ఆసీనుడా
||ఆరాధనా||
సంతోషము నీ సమాధానమూ ప్రతినిత్యము
నీ సన్నిధిలో సమృద్ధిగా నా కొసగితివే
సంపదగనివి నా యేసయ్యా
నీ మందిరములో నివసించెద
నా బ్రతుకు దినములు స్తుతియించుచు
||ఆరాధనా||
ఘనమైనది శాశ్వతమైనది నాయెడల చూపిన
నీ ప్రేమ ఘనపరచేదా నీ ఘననామము
హృదయము తెరచి ప్రతిదినము
గంభీరమైన తేజస్సుతో
ఉదయించితివి నా హృదయములో
||ఆరాధనా||
-------------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Pas Israel Garu Shalom Ministries
-------------------------------------------------------------------------------------------