5939) రారె గొల్లవారలారా నేటి రాత్రి బెత్లెహేము నూర జేరి

** TELUGU LYRICS **

రారె గొల్లవారలారా
నేటి రాత్రి బెత్లెహేము నూర జేరి 
మోక్షదూత కోరి దెల్పెను
క్రీస్తువారి జాడ కన్నులారా జూతము వేగ
||రారె గొల్లవారలారా||

పుట్టు చావులు లేనివాడట
పసుల తొట్టిలో పరుండె నేడట (2)
ఎట్టి వారలను జేపట్టి పాపము లూడ
గొట్టి మోక్షపు త్రోవన్ బెట్టు వాడట వేగ
||రారె గొల్లవారలారా||

బహుకాలమాయెను వింటిమి
నేడు మహికి వచ్చుట కను గొంటిమి (2)
విహితము తోడ సేవించి వత్తము మోక్ష
మహితుని గని దుఃఖ రహితులమవుదము
||రారె గొల్లవారలారా||

 ** ENGLISH LYRICS **

Raare Gollavaaralaaraa
Neti Raathri Bethlehemoo Noora Jeri
Mokshadootha Kori Delpenu
Kreesthuvaari Jaada Kannulaaraa Joothamu Vega
||Raare Gollavaaralaaraa||

Puttu Chaavulu Lenivaadata
Pasula Thottilo Parunde Nedaata (2)
Etti Vaaralanu Jepatti Paapamu Looda
Gotti Mokshapu Throvan Bettuvaadata Vega
||Raare Gollavaaralaaraa||

Bahukaalamayenu Vintimi
Nedu Mahiki Vacchuta Kanu Gontimi (2)
Vihithamu Thoda Sevinchi Vatthamu Moksha
Mahithuni Gani Duhkha Rahithulamavudamu
||Raare Gollavaaralaaraa||

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------