** TELUGU LYRICS **
రాజులకు రారాజు
ప్రభువులకు ప్రభువు
మనకోసం వచ్చాడమ్మా
మన చీకటి బ్రతుకులో
వెలుగు నింపుటకు
సూర్యునిలా వచ్చాడమ్మా
ఇక నీ పాపముకు
నా శాపముకు
ఈరోజే విడుదలమ్మా
ఏ చిన్న పెద్ద అందరు కలిసి పండగ చేద్దాము
నిత్యజీవము నిత్యసంతోషము మనకిచ్చుటకు వచ్చాడమ్మా
దావీదుపురంలో ఆపశులపాకలో
మన యేసు రారాజు జన్మించెను
రక్షకుడై మనిషి రూపుడై సర్వం విడచి వచ్చాడమ్మా
దావీదుపురంలో ఆపశలపాకలో
మన యేసు రారాజు జన్మించెను
ప్రభువులకు ప్రభువు
మనకోసం వచ్చాడమ్మా
మన చీకటి బ్రతుకులో
వెలుగు నింపుటకు
సూర్యునిలా వచ్చాడమ్మా
ఇక నీ పాపముకు
నా శాపముకు
ఈరోజే విడుదలమ్మా
ఏ చిన్న పెద్ద అందరు కలిసి పండగ చేద్దాము
నిత్యజీవము నిత్యసంతోషము మనకిచ్చుటకు వచ్చాడమ్మా
దావీదుపురంలో ఆపశులపాకలో
మన యేసు రారాజు జన్మించెను
రక్షకుడై మనిషి రూపుడై సర్వం విడచి వచ్చాడమ్మా
దావీదుపురంలో ఆపశలపాకలో
మన యేసు రారాజు జన్మించెను
** ENGLISH LYRICS **
Raajulaku Raaraaju
Prabhuvulaku Prabhuvu
Manakosam Vacchaadammaa
Mana Cheekati Brathukulo
Velugu Nimputaku
Sooryunilaa Vacchaadammaa
Ika Nee Paapamuku
Naa Shaapamuku
Ee Roje Vidudalaammaa
Ae Chinna Pedda Andaru Kalisi Pandaga Cheddaamu
Nithya Jeevamu Nithya Santhoshamu Manakichchutaku Vacchaadammaa
Daaveedupuramlo Aa Pashulapaakalo
Mana Yesu Raaraaju Janminchenu
Rakshakudai Manishi Roopudai Sarvam Vidachi Vacchaadammaa
Daaveedupuramlo Aa Pashulapaakalo
Mana Yesu Raaraaju Janminchenu
-------------------------------------------------------
CREDITS : Music: Asha Ashirwadh
Lyrics, Tune, Vocals : Jeevan Josh
-------------------------------------------------------