5911) నీవు లేక క్షణమైనా నిలువలేను నా ప్రతి అడుగున అండ నీవే

** TELUGU LYRICS **

నీవు లేక క్షణమైనా నిలువ లేను 
నా ప్రతి అడుగున అండ నీవే
నీవు లేక క్షణమైనా నడువ లేను 
నా ప్రతి అడుగున అడుగు నీవే
నీ మనస్సుకు నీ ప్రేమకు
ఋణము తీర్చేదెలా
నీ మనస్సుకు నీ ప్రేమకు
నే ఋణము తీర్చేదెలా
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (4)

నా జీవం నా ప్రాణం
నీకన్నా గొప్పది కాదయ్య
నా జీవం నా ప్రాణం
నీకన్నా గొప్పది కాదయ్య
నీవు చూపిన త్రోవను విడువనయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (4)

నా కోసమే నీవు చేసిన
నీ త్యాగం మరువ లేనయ్య
నా కోసమే నీవు చేసిన
నీ త్యాగం మరువ లేనయ్య
నీ ప్రాణ త్యాగము మరువ జాలనయ్య
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)

 ** ENGLISH LYRICS **

Neevu Leka Kshanamainaa Niluva Lenu
Naa Prathi Aduguna Anda Neeve
Neevu Leka Kshanamainaa Naduva Lenu
Naa Prathi Aduguna Adugu Neeve
Nee Manassuku Nee Premaku
Runamu Theerchedelaa
Nee Manassuku Nee Premaku
Ne Runamu Theerchedelaa
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa (4)

Naa Jeevam Naa Praanam
Neekannaa Goppadi Kaadayya
Naa Jeevam Naa Praanam
Neekannaa Goppadi Kaadayya
Neevu Choopina Throvanu Viduvanayyaa
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa (4)

Naa Kosame Neevu Chesina
Nee Thyaagam Maruva Lenayya
Naa Kosame Neevu Chesina
Nee Thyaagam Maruva Lenayya
Nee Praana Thyaagamu Maruva Jaalanayyaa
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa (2)
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa (2)
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa (2)

------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Prem Evan D
------------------------------------------------------------