** TELUGU LYRICS **
బ్రతికేదను ప్రభు నీ కోసమే
బ్రతికేదను ప్రభు నీ కోసమే
యేసయ్యా యేసయ్యా నీతోనే నా జీవితం (2)
ఇరుకునందుండి మొరపెట్టితిని
విశాల స్థలమందు ఉత్తరమిచ్చితివి (2)
యెహోవా నా పక్షమై ఉండగా
భయపడను నే నేనరునికి (2)
అరణ్యమును నీటి మడుగులుగా
ఎండిన నేలను నీటి ఊటలుగా (2)
చేసితివి నాకొరకేగా తడిపేదను నీ తోటను (2)
యేసయ్యా...
బలహీనుడనని ఏడ్చితిని
నీ బాహువు నిచ్చి బలపరచితివి (2)
అణచేదను శత్రువులను సాగేదను నీ సేవలో (2)
యేసయ్యా...
బ్రతికేదను ప్రభు నీ కోసమే
యేసయ్యా యేసయ్యా నీతోనే నా జీవితం (2)
ఇరుకునందుండి మొరపెట్టితిని
విశాల స్థలమందు ఉత్తరమిచ్చితివి (2)
యెహోవా నా పక్షమై ఉండగా
భయపడను నే నేనరునికి (2)
అరణ్యమును నీటి మడుగులుగా
ఎండిన నేలను నీటి ఊటలుగా (2)
చేసితివి నాకొరకేగా తడిపేదను నీ తోటను (2)
యేసయ్యా...
బలహీనుడనని ఏడ్చితిని
నీ బాహువు నిచ్చి బలపరచితివి (2)
అణచేదను శత్రువులను సాగేదను నీ సేవలో (2)
యేసయ్యా...
** ENGLISH LYRICS **
Brathikedanu Prabhu Nee Kosame
Brathikedanu Prabhu Nee Kosame
Yesayyaa Yesayyaa Neethone Naa Jeevitham (2)
Irukunandundi Morapettithini
Vishaala Sthalamandu Uttharamichchithivi (2)
Yehova Naa Pakshamai Undagaa
Bhayapadanu Ne Nenaruniki (2)
Aranyamunu Neeti Madugulugaa
Endina Nelanu Neeti Ootalugaa (2)
Chesithivi Naakorakegaa Thadipedanu Nee Thotanu (2)
Yesayyaa…
Balaheenudanani Aedchithini
Nee Baahuvu Nichchi Balaparachithivi (2)
Anachedanu Shathruvulanu Saagedanu Nee Sevalo (2)
Yesayyaa…
------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : William Carey Paul
Vocals & Music : Ikya Sreekarchand & Sandeep Sunny
-----------------------------------------------------------------------------------