** TELUGU LYRICS **
యుగాలు మారిన తరాలు తరిగిన
మారని దేవా నా యేసయ్య
ఆదియు అంతము నీవేనయ్యా
ఇదిగో నా స్తుతి ఆరాధన
పాపకూపములో పడియున్న నన్ను
శాపతాపములో చెడియున్న నన్ను
లేవనెత్తుటకు స్వస్థపరచుటకు
దివిని వీడితివే భువికేతెంచితివే
లోకాశలకు లోనైయుండగా
నేరస్తునిగా లోకులు ఎంచగా
చేయి పట్టితివే నను నడిపించితివే
దయను చూపితివే దరికి చేర్చితివే
నరక పాత్రుడనైయున్న నాపై
నిత్య ప్రేమను చూపించి నీవు
రక్తము కార్చితివే వెల చెల్లించితివే
మృతిని గెలిచితివే నను రక్షించితివే
మారని దేవా నా యేసయ్య
ఆదియు అంతము నీవేనయ్యా
ఇదిగో నా స్తుతి ఆరాధన
పాపకూపములో పడియున్న నన్ను
శాపతాపములో చెడియున్న నన్ను
లేవనెత్తుటకు స్వస్థపరచుటకు
దివిని వీడితివే భువికేతెంచితివే
లోకాశలకు లోనైయుండగా
నేరస్తునిగా లోకులు ఎంచగా
చేయి పట్టితివే నను నడిపించితివే
దయను చూపితివే దరికి చేర్చితివే
నరక పాత్రుడనైయున్న నాపై
నిత్య ప్రేమను చూపించి నీవు
రక్తము కార్చితివే వెల చెల్లించితివే
మృతిని గెలిచితివే నను రక్షించితివే
** ENGLISH LYRICS **
Yugaalu Maarina Tharaalu Tharigina
Maarani Devaa Naa Yesayya
Aadiyu Anthamu Neevenayyaa
Idigo Naa Sthuthi Aaraadhana
Paapakupamulo Padiyunna Nannu
Shaapathaapamulo Chediyunna Nannu
Levaneththutaku Swasthaparachutaku
Divini Veedithive Bhuvikethenchithive
Lokaashalaku Lonaiyundagaa
Nerasthunigaa Lokulu Enchagaa
Cheyi Pattithive Nanu Nadipinchithive
Dayanu Choopithive Dariki Cherchithive
Naraka Paathrudanaiyunna Naapai
Nithya Premanu Choopinchi Neevu
Rakthamu Kaarchithive Vela Chellinchithive
Mruthini Gelichithive Nanu Rakshinchithive
------------------------------------------------------
CREDITS : Vocals : SP Charan
Music : Symonpeter Chevuri
Lyrics : Dr. Ramesh Kumar Sagile
------------------------------------------------------