5778) రాజులు ఎందరు ఉన్న రాజ్యాలు ఎన్నో ఉన్న

** TELUGU LYRICS **

రాజులు ఎందరు ఉన్న రాజ్యాలు ఎన్నో ఉన్న
యేసయ్య పాద ధూళికి సరితూగునా
నా మనస్సులో యేసుంటే ఇవన్నీ ఏపాటివి
నా తోడుగ యేసుంటే ఈ లోకం ఏపాటిది 
ఏ పాటివి ఇవన్నీ ఏ పాటివి 

ఆకాశం నీ సింహాసనము భూమి నీ పాదపీఠం 
ఇంత గొప్ప దేవుడవు నీవు నా తోడుంటే
ఏ పాటివి ఇవ్వన్ని ఏ పాటివి

ఎంత గొప్ప రాజైన దేవునికెదురు తిరిగితే
గడ్డితిన్నాడని మరువబోకు సోదర
రాజ్యాలు వణికించే రారాజు నీకుంటే
ఏ పాటివి ఇవన్నీ ఏ పాటివి

---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Jaipaul Pathri 
Music & Vocals : Sunil Kumar. Y & Tinnu, Raj Kumar
---------------------------------------------------------------------------------