** TELUGU LYRICS **
నీ కృపను నొందితి
నీ దయను నొందితి
నా జీవిత కాలము
నీవే నా కాపరి (2)
నా పాదము తొట్రిల్లనియ్యవూ
నన్ను కాపాడెడవు కునుకవు (2)
కనుపాపగా కాచెదవు
నా యేసయ్య నీకేనయా
ఆరాధనా నీకేనయా
నీ దయను నొందితి
నా జీవిత కాలము
నీవే నా కాపరి (2)
నా పాదము తొట్రిల్లనియ్యవూ
నన్ను కాపాడెడవు కునుకవు (2)
కనుపాపగా కాచెదవు
నా యేసయ్య నీకేనయా
ఆరాధనా నీకేనయా
కుడిప్రక్కను యెహోవా
నీడగా వుండేదవు (2)
పగలు ఎండ దెబ్బయైనా
తగులనీయవు (2)
రేయి వెన్నెల కీడు తగులదు (2)
ఏ అపాయము రానీయవు
కాపరి కాపాడెదవు (2)
ప్రతీ త్రోవలో నీదూత
గనము చాలును (2)
దేవా నీకేనా స్తుతి దూపము (2)
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music : Pastor Rajkumar Jeremy
-------------------------------------------------------------------------------