5623) నాలో నీవు నీలో నేను కలసి వుండాలయా

** TELUGU LYRICS **

నాలో నీవు నీలో నేను కలసి వుండాలయా కలసి వుండాలయా (2)
యేసయ్య యేసయ్య నా యేసయ్యా (4)

నా తలంపులో యేసే నా మాటలలో యేసే (2)
అన్ని వైపులా యేసే నాకన్ని వైపులా యేసే 
నాలో యేసే నాలో యేసే
యేసయ్య యేసయ్య నా యేసయ్యా (4)

నా గుండె చప్పుడు యేసే నా హృదయములో యేసే (2)
అన్ని వైపులా యేసే నాకన్ని వైపులా యేసే 
నాలో యేసే నాలో యేసే

నాలో నీవు నీలో నేను కలసి వుండాలయా కలసి వుండాలయా
యేసయ్య యేసయ్య నా యేసయ్యా (4)
నా యేసయ్యా

-------------------------------------------------
CREDITS : Lyrics : Rajesh Dara
Vocals : Samuel Dara
-------------------------------------------------